నీహారికా,
ఒక్కసారి చాల సక్సెస్స్ పుల్ జీవితం గడిపిన వాళ్ళ జీవిత చరిత్రలో చదువు కంటే వల్ల గతంలో ఫెయిల్యూర్స్ ఎక్కువ కనిపిస్తాయి. అగ్ర నటుడు అమితాబ్ ఈ వయసులోనూ ఎన్నో సినిమాల్లోనూ ఎన్నో యాడ్స్ లోనూ కనిపించే ఈ సక్సెస్స్ పుల్ సెలబ్రిటి ఆకాశవాణి ఉద్యగంలో ఫెయిల్ అయి పోయాడట. అతని రూపం, గొంతు ఎవ్వరిని ఆకర్షించలేదు. హారి పోర్టర్ ను సృష్టించిన సంచలన రచయిత్రి జె.కె.రౌలింగ్ నవలల్ని పబ్బుషర్డూ 12 సార్లు తిరస్కరించారు. ధామస్ ఎడిసన్ కనీసం వెయ్యి సార్లు ఫెయిల్యూర్స్ ని రుచి చూశాన్నారు. అందుకే విజేతలుగా ఎక్కడో పుట్టరు కష్టపడి విజయం సాదించారు. పడుతూ లేస్తూ సంచనాలకు కారణం అవుతారు. భవిష్యత్ తరాలకు మార్గ దర్శకులు అవుతారు. యువతరం ఈ విజేతల జీవిత చరిత్రలో ఒక చరిత్ర పాటంలా చదువుకొంటే ఓర్పుగా మహాను భావుల అనుభావాలు వింటే జీవితం లో తప్పనిసరిగా పైకోస్తారు అంతే పిల్లలకు పెద్ద వాళ్ళు అనుబవాలు విని, చదివే పాటి ఓర్పు ఉంటే చాలు. వాళ్ళు గెలుస్తారు.