Categories
యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలతో వ్యాధుల నుంచి మనుషులు కాపాడ గలిగే ఉల్లిపాయను ప్రతి రోజు ఆహారం లో తీసుకోండి అంటున్నారు . జీర్ణ, శ్వాస వ్యవస్థ ల ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ఉల్లిపాయ ఏదో రూపం లో తినాలి .ఔషధ గుణాలు అందాలి అంటే పచ్చిగానే తినాలి . వైరస్ దాడిచేసే అవకాశం ఉన్న ఈ రోజుల్లో రోగనిరోధక శక్తి పెంచాలంటే యాంటీ ఆక్సిడెంట్లు అధికం గా ఉండే ఉల్లి ఎంతో మేలు చేస్తుంది .దీనిలో సల్పర్ ఎక్కువ . ఉల్లిపాయలు ఎక్కువ గా వేసిన కూరలు రుచి కూడా .ఈ వాతావరణంలో ఉల్లిపాయ ఆహారంలో తీసుకొంటే చాల మంచిది ఆరోగ్యం కూడా .