Categories
WoW

ఉల్లాస భరితం……. ఆనంద మాయం.

సంతోషంగా, ఆనందంతో తుళ్ళుతూ వుండే సగం ఆరోగ్యం వున్నట్లే మరి ఆనందం ఎక్కడ మంచి అంటే…… మన చుట్టూ వున్న ప్రకృతి లోనే అంటారు ఎక్స్ పర్ట్స్. ఉదయాన్నే సూర్యుడు, నీలాకాశం, ఎగిరే  పక్షులు, పచ్చని చెట్టు, ఉల్లాసంతో ఊగే ప్రక్రుతే మనకు ఆదర్శం. అలా ఉదయాన్నె ప్రకృతి లో కాసేపు పచార్లు చేయడం ఆనందమే కదా. అలాగే బాధ పెట్టే గతాన్ని మనసులో నుంచి తుడిచేస్తే చాలు. గతం మనపై మనకు జాలి కలిగేలా అదే పనిలా ఆ ఆలోచనలో వుంటే చాలా నష్టం బాధ ఏదైనా సరే దాన్నుంచి కుడా ఓ గునపాటం నేర్చుకోవాలి. భవిష్యత్తులో అలాంటిబాధలు రాకుండా చూసుకోవాలి. అలాగే జిమ్లో కసరత్తు చేయవచ్చు. మంచి పుస్తకం చదువుకోవచ్చు. వ్యాయామం  ఎండార్ఫిన్ హార్మోన్ ని పెంచుతుంది. పుస్తకం ఒంటరి తనం నుంచి కాపాడుతుంది. ప్రకృతి సేడ దీరుస్తుంది. సో సంతోషం దగ్గరగానే వుంది మంచి.

Leave a comment