Categories
సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి అంటున్నారు. ఉల్లిలో కలిసియం , మేగ్నేషియం , సోడియం , పొటాషియం , సెలీలియం , ఫాస్పరస్‌లు పుష్కలంగా వుంటాయి. 44 కాలరీలు , 1.4 ఫైబర్ ఉంటాయి. ఫైబర్ ఊబకాయానికి మందు లాంటిది. సంతాన లేమికి ఉల్లి మంచి ఔషధం. గుండె ఆరోగ్యానికి , కాన్సర్ కణాల నిరోధనకి దురద , మంటలు , దంత సమస్యల నివారణకు ఉల్లి చాలా అవసరం. ప్రపంచం మొత్తంగా 9.2 మిలియన్ హెక్టర్లులో ఉల్లిపాయ సాగు చేస్తున్నారని ఒక సర్వే రిపోర్ట్ . నోరు కాస్త వాసన వస్తుంది కానీ ఏ రకంగా చుసినా ఉల్లిపాయ శరీరానికి చేసే మేలు ఎక్కువే !