Categories
ఉంగరాలు తిరిగిన జుట్టంటే చక్కని అందం సహజంగా ఉన్నట్లే. కర్లీ హెయిర్ కు సూటయ్యె షాంపూ, కండీషనర్ వాడకపొతే పొడిగా వున్నప్పుడు, జుట్టు బ్రష్ చేస్తే హెయిర్ కట్ సరిగా లేకపొతే ఉంగరాల జుట్టు పాడయిపోతుంది. జుట్టులో సహజమిన్ మాయిశ్చురైజర్ ఉండదు కనుక ఫైన్ ఫినిషింగ్ కోసం సేరమ్ లు వాడాలి. కొంత తడిగా ఉన్న జుట్టుపై ఈ ఉత్పతతులు అప్లయ్ చేసి వెడల్పాటి పళ్ళున్న దువ్వెన తో దువ్వాలి. ఆయిల్ ట్రీట్ మెంట్ ఇవ్వాలి. హెయిర్ వాష్ తర్వాత టవల్ చుట్టి వదిలేయాలి కానీ రబ్ చేయకూడదు. రబ్ చేస్తే జుట్టు ఓపెన్ అయిపోయి చిక్కులు పడిపోతుంది. సరైన హెయిర్ కేర్ ఉత్పత్తులు వాడి స్టయిలింగ్ చేయించుకుంటే, జుట్టును చక్కగా మెయిన్ టెయిన్ చేస్తే జుట్టు పాడవ్వకుండా వుంటుంది.