మోనోపాజ్ దశలో శరీరానికి కావలిసినంత వ్యాయామం ఇవ్వాలి.శరీరంలో ఎలాంటి చురుకు దనం లేకపోతే జీవక్రియకు సంబంధించిన లోపాలు వస్తాయి. గుండె జబ్బులు ,మధుమేహం,పక్షవాతం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా పేరుకు పోతే మరీ నష్టం రక్తంలో చక్కెరతో పాటు కొవ్వు నిల్వలు పెరగటం బిపి పెరగటం కూగా తక్షణం వచ్చే సమస్యలే, ఒక చోట విశ్రాంతిగా కూర్చునే వాళ్ళ కంటే వ్యయామంతో శరీరాన్ని చైతన్యవంతంగా ఉంటే వాళ్ళలో ఎలాంటి ఆనారోగ్యం తలెత్తదని స్టాన్ ఫర్ట్ హిల్స్ కేర్ కు సంబంధించిన పరిశోధకులు చెపుతున్నారు.

Leave a comment