Categories
సాధారణంగా పసిపిల్లలున్న ఇళ్ళలో వాళ్ళకు ఏడు ఎనిమిది నెలలు రాగానే వాకర్లకు అలవాటు చేస్తారు. కనీ దీని వల్ల పిల్లల్ని ఎత్తుకుని కూర్చోకుండా తల్లిదండ్రులకు లాభామే కాని పిల్లలకు మాత్రం చాలా నష్టం అంటున్నాయి పరిశోధనలు. వాకర్లలో పిల్లలు అత్యంత వేగంగా కదులుతూ ఉంటారు. కాని వాకర్ ని అదుపు చేసే శక్తి పిల్లల్లో ఉండదు.అందుకే చాలాసార్లు పడిపోతారు పిల్లలు సహజసిద్దంగా పారాడటం లేచి కుర్చోవడం కాళ్ళలో శక్తి రాగానే గోడలు,మంచాలు పట్టుకుని నిలబడటం చేస్తేనే ఆరోగ్యం కానీ వాకర్ లో ఈ ఎదుగుదల ఏమి ఉండదని పైగా ఇది మెదడు ఎదుగుదల పైన ప్రభావం చూపిస్తుందని అంటున్నాయి పరిశోధనలు.