Categories
ఆహారంలో కొన్ని మార్పులతో మానసిక ఒత్తిడి నుంచి తేలిగ్గా బయటపడవచ్చని ఆహారంలో వాల్ నట్స్ అమోఘంగా పని చేస్తాయని ఒక అద్యాయనం చెబుతుంది.సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక ప్రకారం ప్రతి ఆరుగురు పెద్దవాళ్ళలో ఒకరు ఎఫ్పుడో ఒకప్పుడు మానసిక ఒత్తిడికి గురయ్యే ఉంటారని తేలింది. వాల్ నట్స్ తింటే ఒత్తిడి తగ్గడమే కాకుండా పని పైన ద్యాసకూడా పెరుగుతుందని అద్యాయనం చెబుతుంది.వాల్ నట్స్ గుండె సంభందిత జబ్బులు తగ్గించి మెదడును ఆరోగ్యంగా ఉంచుతుందని గతంలో కూడా పలు అద్యాయనాలు వెల్లడించాయి. తాజా అద్యాయనం ప్రకారం రెగ్యూలర్ గా వాల్ నట్స్ తినమని ప్రోత్సహిస్తుంది.