వంటింటి సింక్ లో ఒక్కసారి నీళ్ళు నిలిచిపోయి ఇబ్బంది పెడతాయి.అలాంటప్పుడు  నీళ్లు బాగా మరిగించి అందులో బేకింగ్ సోడా, లిక్విడ్ సోప్ కలిపి ఆ మిశ్రమాన్ని గొట్టంలో పోసి వేగంగా నీళ్లు పోస్తే చాలు నీళ్లు సులువుగా వెళ్లిపోతాయి.అలాగే అరకప్పు బేకింగ్ సోడాలో కొద్దిగా వెనిగర్ కలిపి కూడా పోయవచ్చు.అలాగే సమాన పరిమాణంలో ఉప్పు, వంటసోడా, బోరాక్స్ పౌడర్, వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని గొట్టంలో పోసి నీళ్లు వదిలితే మురికి వదిలిపోయి నీళ్లు సాఫీగా కదులుతాయి.

Leave a comment