ఐరోపా లోని ఎస్టోనియా కు ఇద్దరు మహిళలు దేశాధినేతలుగా ఉన్నారు 43 సంవత్సరాల కాజా కల్లాస్ ఎస్టోనియా దేశ ప్రధాని అయితే అధ్యక్షురాలిగా 51 సంవత్సరాలు కెర్ స్తి కాల్ జులైడ్ ఉన్నారు. ఇద్దరు రాజకీయ నాయకులే గాని ప్రజలు ఎంపిక చేసుకున్న వాళ్ళు కల్లాస్. 2010లో రాజకీయాల్లోకి వచ్చారు ఇక అధ్యక్షురాలు 2001 లో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం సోషల్ డెమోక్రాటిక్ పార్టీ మద్దతుతో ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు. 1991లో ఎస్టోనియా కు స్వాతంత్రం వచ్చాక ఆ దేశానికి తొలి మహిళా ప్రధాని కల్లాస్ అయితే 2016 నుంచి అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇంతవరకు ఏ దేశానికి కూడా ఏకకాలంలో ప్రెసిడెంట్ ప్రధానిగా మహిళలు లేరు.

Leave a comment