ఫరూక్ జాఫర్ కు ఇప్పుడు 87 సంవత్సరాలు,గులాబో సితాబో లో అమితాబ్ కు చెందిన ఒక రాజు కుటుంబికురాలి గా నటించిన ఫరూక్ జాఫర్ పుట్టింది లక్నో. నవాబీ ముస్లిం ల కుటుంబం లో పుట్టింది. వివిద్ భారతి లక్నో స్టేషన్ లో మొదటి మహిళా అనౌన్సర్‌గా పనిచేసింది. ఆమె భర్త రాజకీయాలల్లో ఉన్నారు. ఆమె 50 ఏళ్ళ వయసులో ‘ఉమ్రావ్‌జాన్‌’లో రేఖకు తల్లిగా నటించింది తర్వాత షారుక్ తో  ‘స్వదేశ్‌’,‘పీప్లిలైవ్‌’, ‘సుల్తాన్‌’, ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ సినిమాల్లో నటించింది. ఆమె నటన లో సహజత్వం,నవ్వులో కొంటెతనం ఉంటుంది. ఆమె నటించిన సినిమాలు తప్పని సరిగా చూడవలసినవే.

Leave a comment