నేను ఐశ్వర్య రాయ్ లా ఉంటే ఉండచ్చు కానీ అంత మాత్రాన న సొంత గుర్తింపు పోగొట్టుకోవాలని లేదు. నా అస్థిత్వాన్ని నిరూపించుకోవాలను కొంటాను.ఇప్పుడు పికాసో సినిమా లో నటిస్తున్న. ఇంకా సినిమాల్లో మంచి పాత్రలు చేయాలి.  అనుకరణ కేవలం నా సరదా  అంటోంది  అమృతా సాజూ. ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ పోలికలతో ఉన్న ఈమె చేసిన టిక్‌టాక్‌ లు ఈమెను నెటిజన్ల కు దగ్గర చేసింది. శశివదనే పాటతో సహా ఇరువర్‌ లోని కొన్ని దృశ్యాలు,రావణ్ సినిమా దృశ్యాలు టిక్‌టాక్‌ వీడియోలు తీసి నెట్ లో ఉంచితే ఈమెను పన్నెండు లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఈమె సొంత ఊరు కెరలోని ఇడుక్కి జిల్లా తొడుపుళా…బి.సి.ఎ చదివి నటనను  కెరీర్ గా చేసుకొంది ఈ టిక్‌టాక్‌ స్టార్.

Leave a comment