Categories
ఇంట్లో 24 గంటలు వైఫై ఆన్ లో వుండటం వల్ల లాభమా? నష్టమా? అస్తమానం ఆన్ లో వుదవచ్చు, ఆస్ట్రేలియా అని ఎన్నో డౌట్స్ వస్తుంటాయి. మొబైల్ ఫోన్లు, వైఫై రోటర్ల విడుదల చేసే తక్కువ స్ధాయి ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ వల్ల ఆరోగ్యం పైహానికర ప్రభావాలున్నట్లు ఎలాంటి ఆధా రాలు లేవు గనుక వైఫై నష్టం లేదు గానీ రాత్రి వేళల్లో కుడా స్విచ్ ఆఫ్ చేయక పొతే ఫోన్ లో ఛాటింగో, ఫేస్ బుక్కో చేస్తూనే ఉంటాయి గనుక ఆ రకంగా నష్టం అయితే EHR కు దీర్ఘకాలం ఎక్స్ పోజ్ అయితే తలనొప్పి చెవుల్లో ఎదో మొగుతుందటనిద్రలేమికి, మూడ్ స్వింగ్స్ కు గతాల కొద్దీ మోబైల్ వాడకం మాత్రం కారణాలని చెప్పుతారు.