Categories
శీతకాలపు వాతావరణం ఆహ్లాదకరం అనుకుంటాం కాని మిగతా రోజుల్లో పోలిస్తే శీతాకలం ప్రమాదకారి అంటున్నారు పరిశోధకులు.సూర్యరశ్మి గాలి పీడనం తగ్గడంతో పాటు వాతావరణంలో తేమ పెరగడం ఈ శీతకాలంలో ఎదురయ్యే ముఖ్యమైన సమస్య. ఈ కారణాలతో రక్తప్రసరణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఇది గుండే పోటుకి దారి తీస్తుంది. చలి తీవ్రత పెరిగి రోజు చేసే సాధరణ శ్రమ కుడ తగ్గడం కారణం అంటున్నారు. శీతకాలమైన కాస్త ఎండ పెరిగాక ఎప్పటిలానే వ్యయామం,చేయడం శక్తినిచ్చే ఆహారపదార్ధాలు తీసుకోవడం మంచిది.