డైట్ రూల్ పాటిస్తారు కనుకనే హీరో హీరోయిన్ లు ఎంత వయస్సు వచ్చినా చెక్కని వన్నెతో, అందం తో సరైన ఫిజిక్ తో బావుంటారు. ఏదైనా సరే తగు మోతాదులో తినడం అనేది ఆహార పానీయాల్లో పాటించ వలసిన ప్రధమ సూత్రం, ఇక్కడ 80-20 శాతం అన్ని నిబంధనలు పాటించాలి. అంటే ఆరోగ్య వంతమైన ఆహారం 80 శాతంగా మిగతా మరీ నోరు కట్టేసుకోలేని 20 శాతంగా వుండాలి. సరైన ఆహారం సరైన సమయం లో తినాలి. 20 శాతం అనేఅది వారానికో సారి లేదా ఏ పది రోజులకో సారి ఇచ్చుకోవలసిన రిలాక్షేషన్ అంటే తప్పని సరిగా హాజరయ్యే పెళ్ళిళ్ళు, తప్పించుకోలేని ఫంక్షన్లు, విందుభోజనాలు. ఇతరాత్ర ఏవయినా తినాల్సి వచ్చేవాన్ని 20 శాతం తోనే ముగించాలి. ఎప్పుడెలా రిలాక్షేషన్ ఇవన్నీ ఎలా వున్నా ఏ సూత్రం వర్తించానిది ఒక్క వ్యాయామానికి దీనికి సడలింపు రూల్స్ వుండవు ఎక్కువ తిన్నా, నియమం బ్రేక్ చేసినా, రిలాక్సేషన్ అన్న వ్యాయామం మాత్రం వాయిదా పడకూడదు. రోజుకు కనీసం అరగంట ఆ కార్యక్రమం కోన సాగించాలి. వారానికి ప్రతి రోజు 40,50 నిముషాలు వ్యాయామం చేసి 80 శాతం తగు మోతాదులో తింటే శరీరపు స్థితి మన కంట్రోల్ లో వుంటుంది.
Categories
WhatsApp

ఈ డైట్ రూల్ పాటిస్తేనే శరీరం మాట వింటుంది

Leave a comment