Categories
క్వీన్ ఆఫ్ ఇండియన్ ఆటో డిజైనింగ్ అన్న పేరుతో రామ్ కృప అనంతన్ పేరు ఆటోమోటివ్ పరిశ్రమలు మారుమోగుతోంది.మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ లో ఇంటీరియర్ డిజైనర్ ఆమె ప్రస్తుతం క్రక్స్ స్టూడియో పేరుతో సొంత కంపెనీ ఏర్పాటు చేశారామె. టి యూవీ 300 కే యూ వీ 100 వంటి కార్లు డిజైన్ చేశారామె. ప్రపంచంలోనే ఏకైక మహిళా డిజైనర్ చీఫ్ గా నిలబడింది రామ్ కృప ఇప్పుడు ఈ ఆటోమోటివ్ దిగ్గజం తన నైపుణ్యంతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు.