కథ వింటుంటే ప్రేక్షకులు ఆకధలో నా పాత్ర పట్లఎట్లా స్పందిస్తారు ఆలోచించుకోటా సదా ప్రేక్షకులకు దృష్టిలో ఉంచుకొనే సినిమా ఎంచుకొంటా అంటోంది కాజల్ అగర్వాల్ . కొన్ని సార్లు నా అభిరుచికి ప్రాధాన్యం ఇచ్చి ఒప్పుకొని పనిచేసి ప్రేక్షకులను మెప్పించిన చిత్రాలు కూడా ఉన్నాయి . ఇష్టమైన పనులు చేసేటప్పుడు ఏ లోటు కనిపించదు . కాలేజ్ రోజుల నుంచి పని చేయటం వల్ల సమయం ఎంతో విలువైందో అప్పుడే నాకు అర్ధం అయింది . దొరికిన సమయాన్ని ఎంతో జాగ్రత్తగా సద్వినియోగం చేసుకొంటాను . కుటుంభ సభ్యులతోను సంతృప్తిగా గడుపుతూ ఉంటాను అంటోంది కాజల్ .

Leave a comment