తమిళనాడు షాలాగిరి లోని కొట్టి నాయకన్ దొడ్డి పంచాయతీ ప్రెసిడెంట్ గా 21 సంవత్సరాల సంధ్యారాణి ఎన్నికయింది . ఈమె ఆలంచారిలో క్రైస్ట్ కళాశాలలో బిబిసి చదువుతుంది ఆమె తండ్రి గతంలో ఆ గ్రామ ప్రెసిడెంట్ గా పని చేశారు . చిన్నతనం నుంచి తండ్రి తో కలసి స్వచ్చంద సంస్థలలో పనిచేసేది సంధ్య . సమస్యలతో ఇంటికి వచ్చిన వారిలో మా నాన్న వ్యవహరించే తీరు ,వాళ్ళకి సాయపడే విధానం నాకెంతో నచేది . నేను మహిళలకు అవగాహన కలిగించే కార్యక్రమాల్లో పాల్గొనే దాన్ని నేను ఎన్నికల్లో విజయం సాదించటానికి గ్రామం కోసం నేను పడిన కష్టమే కారణం అంటుంది సంధ్యారాణి .