ఇవి మోడ్రన్ నెక్లెస్లు

ఎన్ని ఫ్యాషన్ పోకడలు ఉన్న బంగారానికి ఉన్న క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. ఆ ఇష్టాన్ని గమనించే వచ్చాయి గోల్డ్ మెష్ స్కార్ఫ్ లు .18 క్యారెట్ల 14 క్యారెట్ల బంగారు దారపు పోగులతో తయారు చేసిన ఈ గోల్డ్ స్కార్పులు మోడ్రన్ నెక్లెస్ ల వంటివే . ఆధునికమైన దుస్తుల పైకి ఈ గోల్డ్ మెష్ స్కార్పులు చక్కని నగల్లా ఫ్యాషన్ గా ఉంటాయి. వీటిని ఎలా కావాలను కొంటే అలా ముడి వేయవచ్చు.మెడ చుట్టు వేసుకొవచ్చు. ఈ బంగారం స్కార్పులో ఇవ్వాల్టి ట్రెండ్…