మన దేశంలో ఫిట్ నెస్ మార్కెట్ విలువ ఈ సంవత్సరం లక్ష కోట్లు దాటి పోనున్నది . ప్రతి ఏటా 22-30 శాతం మధ్య అభివృధి చెందుతోంది. ఒకపుడు ఫిట్ నెస్ వైపు ఆడవాళ్ళు ఆలోచించేవాళ్ళు కారు. ఇప్పుడు వ్యాయామం చేసే వాళ్ళలో 40 శాతానికి పైగా మహిళలే. వ్యాయామాన్ని తప్పని సరిగా ఎంచుకునేవాళ్ళలో వృత్తి నిపుణులు,తర్వాత విద్యార్థులు వ్యాపారవేత్తలు గృహిణులు వస్తారు. బరువు తగ్గటానికి వ్యాయామం చేసేవాళ్ళు 42 శాతం వుంటే ఆరోగ్యమైన సమస్యలు రాకుండా చేసే వాళ్ళు 53 శాతం ఒత్తిడి తగ్గటానికి సాధారణ దేహదారుఢ్యం,శక్తి సామర్ధ్యాలు పెంచుకునేందుకు ఏంటో మంది వ్యాయామం ఎంచు కుంటున్నారు మొత్తానికి వ్యాయామం జీవితంలో భాగం అయిపోయింది.

Leave a comment