అక్షయ నవనితన్ లక్మే ఫ్యాషన్ షోలో అవకాశం దక్కించు కున్న దక్షిణాది తోలి ప్లస్ సైజ్ మోడల్ అదొక్కటే కాదు ఆమె ఘనత . మోడలింగ్ లో ఎన్నో అవకాశాలు ఆమె కోసం ఉన్న తరుణంలో కాన్సర్ పేషేంట్ల కోసం విగ్గులు తయారు చేసేందుకు గాను తన జుట్టు ఇచ్చేసింది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన అక్షయ టెడెక్స్ స్పీకర్. మోడల్ గా,మోటివేషనల్ స్పీకర్ గా పేరు తెచ్చు కున్నాక కాన్సర్ పేషంట్లు కోసం జుట్టు దానం చేయాలని నిర్ణయించుకుంది ఆ సందర్భాన్ని షూట్ చేయించి తాను ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో చెపుతూ వీడియో షేర్ చేస్తే ముంబయ్ కి చెందిన ఇంకో 50 మంది విద్యార్థినిలు ముందుకొచ్చారు ఆమె చేసిన మంచి పని వైరల్ అయి మోడలింగ్ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.

Leave a comment