మేకలకు ఆశ్రయం

Leanne Lauricella (లియాన్నే లారిసెల్లా ) గోట్స్ ఆఫ్ అనార్క పేరుతో ఒక శాంక్చ్యురీనీ తన ఇంట్లో ఏర్పాటు చేసింది. ఇక్కడ. అంగవైకల్యం ఉన్న మేకలకు ఆదరణ లభిస్తుంది. న్యూ జెర్సీ లో ఉన్న ఇల్లు,ఇంటి వెనక గార్డెన్ ను ఫామ్ గా మార్చేసి,మేకలు,కొన్ని ఇతర జంతువులకు ఆశ్రయం కల్పిస్తోంది లియాన్నే. కళ్ళు లేని మేకలకు దాతల సాయంతో ప్రత్యేక వీల్ ఛైర్లు కూడా ఏర్పాటు చేశారు. ‘గోట్స్ ఆఫ్ అనార్క’ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లకు ఆరు లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఆమె సేవా దృక్పథానికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.