ప్రైవేట్ డిటెక్టివ్

నయనతార కు ప్రైవేట్ డిటెక్టివ్ ఉద్యోగం అంటే చాలా ఆసక్తి 2006 లో సొంత రాష్ట్రం అయిన బెంగాల్ నుంచి బెంగళూర్ కు వచ్చింది. పోలీస్ ఇన్ఫార్మర్ గా పని చేసింది. వారి ప్రోత్సాహంతో అండర్ కవర్ ఏజెంట్ గా పని చేసింది. బ్రాండ్  ప్రొటెక్షన్ ప్రొఫెషనల్ గా పనిచేసింది. సొంతంగా స్టీల్ పవర్ సెక్యూరిటీ అండ్ డిటెక్టివ్ సర్వీసెస్ ను స్థాపించింది 2012 లో ఈ సంస్థ ప్రారంభించాక ఆమె ఇచ్చిన సమాచారంలో 300 FiR లు నమోదయ్యాయి పట్టుదల ఉంటే ఏదైనా చేయగలరు అని నిరూపించారు నయనతార.