రాళ్ళల్లో నీరు

నేను ఎంఏ చదివే రోజుల్లో నార్వే జాయిన్ నాటకం ఎడాల్స్ హౌస్ నన్ను ఎంతగానో ఇంప్రెస్ చేసింద.  ఎప్పటికైనా దాన్ని తెరకెక్కించాలని అనుకున్నాను ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు దాన్ని స్క్రిప్ట్ చేశాను ‘రాళ్ళల్లో నీరు’ పేరుతో ఆ సినిమా వస్తోంది అంటోంది కిరణ్మయి ఇంద్రగంటి.ఎన్నో డాక్యుమెంటరీలు ఎన్నో రచనలు చేసిన అనువాదంతో ఆమె ఇప్పుడు దర్శకురాలిగా పరిచయం అవుతోంది ఐదు పాత్రలలో మనుషుల్లో అంతర్గతంగా ఉండే లోపాలను భావోద్వేగాలను విడిసి పెట్టేలా రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది అంటోంది కిరణ్మయి.