ఇండోర్ ట్రాఫిక్ గర్ల్ అంటారు గత మూడేళ్ల గా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రతిరోజు సాయంత్రం రెండున్నర గంటల సేపు ట్రాఫిక్ వాలంటీర్ గా పనిచేస్తుంది శుభ జైన్ మధ్యప్రదేశ్ కు చెందిన ఈ పాతికేళ్ల అమ్మాయి పూణేలో ఎం.బి.ఏ చదివారు. క్రితం సంవత్సరం ‘మట్టి వాలా’ పేరుతో ఒక స్టార్టప్ ప్రారంభించారు తోటల పెంపకానికి అవసరమైన అన్ని ఉపకరణాలు సేవలు ఒకేచోట అందించే ఉద్దేశంతో ఈ స్టార్టప్ ప్రారంభించింది శుభ జైన్. అంతేకాదు రేడియో జాకీ గా కూడా ఈమె ప్రజలకు సుపరిచితురాలు ప్రతిరోజు రేడియో మిర్చి లో హలో ఇండోర్ కార్యక్రమంలో శ్రోతలను పలకరిస్తుంది శుభా జైన్.

Leave a comment