Categories
Gagana

నోట మాట రాలేదు.

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా లో నటించాబోతుంది అనూ ఇమాన్యూయెల్. ఆమె నటించిన ఆక్సిజన్ విడుదల కానుంది. ఫిలిం బాగ్రౌండ్ నుంచి వచ్చిన అను ఇమాన్యూల్ చికాగో లో పుట్టి, స్వప్న సంచారి మలయాళం మూవీ తో తెర పైన అడుగు పెట్టింది . ఆక్టిజాన్ గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో గ్లామర్ కంటే యాక్సన్ పార్టే ఎక్కువ అంటుంది. భాసః నేర్చుకుంటున్నానని త్వారలోనే డబ్బింగ్ చెప్పుకుంటానంటుంది. పవన్ కళ్యాణ్ తో పని చేయడం అంటే ఆయన్ని చూస్తూ నేను మూగ దాన్ని అయిపోయాను, అదే నా అనుభవం, ఈ సినిమాలో ఒక్క చిన్ని పాత్ర అయినా నేను ఓకే అనేదాన్ని. ఏకంగా హీరోయిన్ అవటం నాకే నమ్మసఖ్యం కాకుండా వుంది. నాకు లభిస్తున్న పాతరల పట్ల నేను పూర్తి సంతోషంగా వున్నాను. నాకు మరిన్ని మంచి సినిమాలు రావాలని ఆషా పడుతున్నాను అంటోంది అను ఇమాన్యూయేల్.

Leave a comment