Categories
భావములోన బాహ్యము నందును
గోవింద..గోవింద అని కొలువావో మనసా!!
తమిళనాడు సమీపంలో తిరుచ్చి దగ్గర ఉన్న శ్రీ రంగనాథుని చూసి తరించి వద్దాం.ఈ క్షేత్రం ప్రారంభం లోనే వినాయకుని దర్శనం చేసుకోవాలి.తరువాత వీర ఆంజనేయుడు,నవగ్రహాలు, కుమార స్వామి దర్శనం ఇస్తారు.శ్రీ రంగవల్లి గా సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి అవతారంలో పూజలు అందుకుంటోంది. ఈ ఆలయం చాలా పురాతన కాలం నాటిది అని శ్రీ కృష్ణ దేవరాయలు వారి కట్టడం అని భక్తుల నమకం.
ఈ క్షేత్రం లో విశేషం గుడి గోపురం.చాలా పొడవు, వెడల్పు గల భారత దేశం లో 108 క్షేత్రాలలో శ్రీ రంగనాథస్వామి ఆలయం ఒక్కటి.
నిత్య ప్రసాదం :కొబ్బరి,పులిహోర
-తోలేటి వెంకట శిరీష