అదితీ సేన్ కు దేశంలో ప్రతిష్టాత్మకమైన శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం అందుకున్నారు. భౌతిక శాస్త్రంలో ఆమె చేసిన పరిశోధనలకు ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఆ అదితీ సేన్ దే అలహాబాద్ లోని హరిశ్చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ప్రొఫెసర్ గా ఉన్నారు. కలకత్తా లోని బెతూనే జూనియర్ కాలేజ్ నుంచి మ్యాథమెటిక్స్ ఆన్సర్ లో బి ఎస్ సి పూర్తిచేసిన అదితీ సేన్ దే యూనివర్సిటీ పరిధిలోని రాజా బజార్ సైన్స్ కాలేజి నుంచి అప్లైడ్ మేథమేటిక్స్ లో ఎమ్మెన్సీ చేశారు. ఎమ్మెన్సీ చదువుతోనే క్వాంటమ్ స్టాటిస్టికల్ ఫిజిక్స్ పై పరిశోధనలు చేశారు. క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ క్వాంటమ్ కోరిలేషన్స్ అంశాల్లో అతిథి చేసిన పరిశోధనలకు విశేషమైన గుర్తింపు లభించింది.