పెళ్ళయ్యాక నేను నా సినిమా షూటింగ్స్,గౌతమ్ తన బిజినెస్ తో బిజీగా ఉన్నారు. ఇద్దరం ముందు స్నేహితులం ఆ తర్వాత ప్రేమికులం ఇప్పుడు బార్యాభర్తలం ఏ బంధమైనా ఒకరి అభిప్రాయాలు మరొకరం గౌరవించుకోవాలిని ముందే నిర్ణయించుకొన్నాం అంటోంది కాజల్. నీ నవ్వుకే నేను మెస్మరైజ్ అయిపోతాను ఇంతకు మించిన పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి. నిజానికి నా కాబోయే భర్తా గురించి నేనె లాటి కలలు కనలేదు మంచి స్నేహితుడుగా,నా కెరీర్ ను అర్ధం చేసుకొని నాతో ప్రేమగా ఉండాలనుకొన్న. గౌతమ్ నా అంచనాలకు మించి నన్ను సపోర్ట్ చేసే వ్యక్తి. మా రెండు కుటుంబాలపై అతను ఎంతో బాధ్యతగా శ్రద్ధగా ఉంటాడు. అదే నాకు సంతోషం అంటుంది.

Leave a comment