Categories
Uncategorized

ఆ ప్రపంచంలోనే ప్రత్యేకం

ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన వస్త్రాలకు మోడలింగ్ చేసిన వర్షిత ఫోటోలు ఇంటర్నేషనల్ లో వైరల్ అయ్యాయి. ఓవర్ వెయిట్ మోడల్స్ అనే కొత్త ట్రెండ్. మోడల్ వర్షిత సరిగ్గా సరిపోతుంది విశాఖపట్నం లో పుట్టి ఢిల్లీలో పెరిగిన వర్షిత మణిపాల్ లో చదువుకుంటుంది మోడలింగ్ అంటే ఎంతో ఇష్టం ఆమెకు సబ్యసాచి రూపొందించిన అందమైన పెళ్లి లెహంగాతో రాంప్ పైన నచ్చినప్పుడు ఈ ప్లస్ సైజ్ మోడల్ అందరి దృష్టినీ ఆకట్టుకొంది. నన్ను ప్లస్ సైజ్ మోడల్ గా పిలిచినప్పుడు అదొక అవకారం గా అనిపించేది. ప్రజలు మోడల్ అనగానే సన్నగా ఉండే వాళ్ళనే ఊహిస్తారు. కానీ నాశరీరం అపఖ్యాతి పాలైన చోట అందరూ ఆమోదించారు. నన్ను నాశరీరం తో చక్కని మోడల్ గా గుర్తించారు అంటోంది బ్యూటీ ఐకాన్ వర్షిత.

Leave a comment