గత నాలుగు నెలల్లో ఈ కరోనా మహమ్మారి కాలంలో 29,440 కోట్లను విరాళంగా ఇచ్చారు మెకంజీ స్కాట్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫె బెజోస్ మాజీ భార్య ప్రపంచ సంపన్నుల్లో ఆమె 18వ స్థానంలో ఉన్నారు మెకంజీ స్కౌట్ అమెజాన్ లోవాటాల ద్వారా ఏడాదిలో ఆమె సంపద మూడింతలు పెరిగింది అమెరికాలోని నల్ల జాతీయులకు చెందిన 30 ఉన్నత విద్యా సంస్థలు, 40 బ్యాంక్ లకు ఆమె విరాళాలు ఇచ్చారు.పేదలకు ఉచిత వసతి భోజన సౌకర్యం కల్పించే చిన్నచిన్నసంస్థలకు విరాళాలు అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు మెకంజీ స్కాట్.

Leave a comment