ఫ్యాషన్ స్టయిలిస్ట్ అలియా అల్ రుఫాయ్.ముంబై లో ఎం బి ఎ  చేసిన ఆలియా మధుర్ బండార్కర్ తీస్తున్న ఫ్యాషన్స్ సినిమా స్టయిలిస్ట్ గా ఉన్నా రీటా ధోడి కి అసిస్టెంట్ గా కెరీర్ మొదలు పెట్టింది. కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా లతో పనిచేసిన అనుభవం తో ఆమె ప్రయాణం ముందుకు సాగింది. అనుష్క శర్మ కు పర్సనల్ స్టయిలిస్ట్ గా పని చేస్తుంది. ఎన్నో ఫ్యాషన్ షోలకు పనిచేస్తుంది. సెలబ్రెటీలు రెడ్ కార్పెట్ పైన కాలు పెట్టాలంటే ఆలియా స్టయిలిస్ట్ చేయాల్సిందే అన్నంత క్రేజ్ సంపాదించుకున్నది. యూరప్ ఫ్యాషన్ ప్రపంచంలో ఆలియా కు ప్రత్యేక స్థానం ఉంది.

Leave a comment