ఇండియన్ విమెన్ సైంటిస్ట్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకుంది. ఈ అసోసియేషన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్స్ సుధా పాధ్యే. 90 సంవత్సరాల వయసులో ఉన్నారు. ఆడపిల్లలకు సైన్స్ కష్టం కాదని నిరూపించేందుకు ఈ సంస్థ స్థాపించాం అంటారు సుధా. కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చిన మహిళలకు ఆర్గనైజేషన్ కు సంబంధించి డే కేర్,హెల్త్ కేర్ సెంటర్ లు చిల్డ్రన్స్ విమెన్స్ హాస్టల్ ఉంటాయి. ఈ అసోసియేషన్ ఎన్నో తరాల మహిళా శాస్త్రవేత్తల అనుభవ జ్ఞాన సముద్రం ఈ తరానికి దారి చూపే చుక్కని అంటారు డాక్టర్ సదా పాధ్యే.

Leave a comment