‘గ్రాండ్ పేరెంట్స్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్’ పేరుతో కొత్త పుస్తకం తీసుకొచ్చారు సుధామూర్తి చిన్న పిల్లల కోసం ఊహాతీతమైన జానపద గాధలు నీతి బోధలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ లాక్ డౌన్ స్నేహ చిన్న పాప గా అమ్మమ్మ, తాతయ్య దగ్గర చిక్కు పోతే ఎలా ఉంటుందో ఊహించుకున్న ఆ సమయంలో అమ్మమ్మ తాతయ్యలు ఆ పిల్ల విషయంలో ఎలా స్పందించి ఉంటారో ఆలోచించాను. అదే ఈ కథలు రాయటానికి స్ఫూర్తి  అంటున్నారు సుధా మూర్తి. ఈ కథలు పుస్తకం లో తాతా అమ్మమ్మల దగ్గర ఉండి పోయిన పిల్లలు ప్రతి రాత్రి వాళ్ళ దగ్గర వినే కథలు ఇవ్వండి.

Leave a comment