Categories
ఫ్యాషన్ ప్రపంచం దేన్ని తేలికగా వదిలిపెట్టదు. 2020 లక్మే ఫ్యాషన్ వాక్ లో ర్యాంప్ పై నడిచిన అతియా శెట్టి,ధరించిన లెహంగా చోలీ ఇందుకు మంచి ఉదాహరణ. ఫ్యాషన్ డిజైనర్ అయేషా రావు తో సాక్ వేస్ట్ రూపొందించిన అందమైన లెహంగా చాలా అందంగా ఉన్నాయి. ఈ మెత్తని ఫ్యాబ్రిక్ కు వాడిన సాక్ వేస్ట్ లెహంగా నాకు ఎంతో గర్వంగా అనిపించింది.ఇది నా ఫస్ట్ వర్చువల్ షో అంటోంది అతియా శెట్టి.మల్టీ కలర్స్ తో, ఫుల్ స్లీవ్స్ తో లెహంగా కళ్ళు చెదిరేలా కనిపిస్తోంది.