విటమిన్ డి ఎముకల నిర్మాణానికి కీలకం కాల్షియం, ఫాస్పరస్, ఖనిజాలను ఎముకల్లోకి శోషించుకొనేందుకు విటమిన్-డి అవసరం. శరీరంలో విటమిన్ లేకపోతే ఆహారంలో కేవలం 15 శాతాన్ని మాత్రమే శరీరం గ్రహించగలుగుతుంది. ఈ విటమిన్ కేవలం కొవ్వు లో మాత్రం కరిగే పదార్థం సూర్యరశ్మి లో ఉండే యు వి బి కిరణాలు మన చర్మంపై పడినప్పుడు శరీరంలో విటమిన్-డి తయారవుతుంది.  ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో కనీసం పదిహేను ఇరవై నిమిషాలు చర్మంపై నేరుగా ఎండ పడేట్లు గడిపితే శరీరంలోని అవసరం అయినా విటమిన్-డి తయారవుతుంది ఎండాకాలం లోనూ ఈ నియమం వర్తిస్తుంది.

Leave a comment