Categories
2021లో స్కిని మలిజం ట్రెండ్ మొదలయ్యింది తక్కువ మేకప్ ఎప్పుడైనా మంచిదే. సౌందర్య ఉత్పత్తులతో చర్మంపై లేయర్లు వేయక పోతే చర్మం దానంతట అదే మరమ్మతు చేసుకుంటుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. సహజమైన చర్మ ఆరోగ్యం కోసం నో టాక్సిన్,నో ఫిల్టర్ నో మేకప్ అన్న సూత్రాలు చక్కగా పనిచేస్తాయి. ప్రకృతిసిద్ధమైన సాంప్రదాయ ఉత్పత్తులు వాడితే మేలు మంచి క్లెన్సర్ టోనర్, మాయిశ్చరైజర్ సన్ స్కిన్ ఉంటే చాలు చర్మం సహజంగా మెరిసిపోతుంది డాక్టర్ల సలహా కూడా ఇదే రసాయనాలు వాడకం తగ్గిస్తే నే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది అని.