వేయించిన చిరుతిళ్లు స్థానంలో గుప్పెడు వేరుశెనగ గింజలు తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. ఈ గింజల్లో మాంసం కృతులు కొవ్వు పదార్థాలు అధికం కేలరీలు ఎక్కువే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహం ఉన్న వారికి ఇది మంచి ఆహారం గింజల్లోని కొవ్వు లో ఉండే మెనో అన్ శాచురేటెడ్ పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు మాంసకృత్తుల వల్ల శరీరంలో జీవక్రియల వేగం కొంత పెరుగుతుంది మంచి ఆహారం శారీరక వ్యాయామంతో కూడిన ఆరోగ్యకరమైన జీవన శైలి లో భాగంగా రోజు పిడికెడు పల్లీలు నానబెట్టి ఉడికించి నూనె లేకుండా అందరూ తీసుకోవచ్చు.

Leave a comment