![](https://vanithavani.com/wp-content/uploads/2019/03/366E375200000578-3698547-image-m-36_1468996032000.jpg)
65 ఏళ్ళ వయసులో క్లబ్ లో డాన్స్ చేస్తున్న వాళ్ళను చూసి పోల్ డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టిందట డయాడాలి. ఇప్పుడామె వయసు 73 ఏళ్ళు.శరీరాన్ని ఎలా కావాలంటే అలా వంచగలదు. చైనాకు చెందిన ఈ బామ్మేదైనా నేర్చుకోవటం దాన్లో పరిణితి సంపాదించటానికి వయసు ఒక అడ్డంకి కాదని చెబుతోంది. చిన్న వయసు నుంచి ఇంకే చేస్తాంలే అని బద్దకించే ఎంతో మందికి ఈ వీడియోలు చూస్తే నిజంగా ఆ వయసులో అలా ఉండటం ఎంతో అధ్బుతం అనిపిస్తుంది కూడా.