కరెంటు అక్కరలేని ఫ్రిజ్ ఎప్పుడైనా చూసారా? సహజమైన రీఫ్రిజిరేటర్ రంపపు పొట్టు, ఇసుక కలిపిన మట్టితో పాటు చేయడం వల్ల సహజంగా చల్లగా వుంటుంది. కుండలో పోసినట్లు ఈ ఫ్రిజ్ లోనూ నీళ్ళు పోస్తే కూరగాయలు, పండ్లు వారం రోజుల పాటు తాజాగా వుంటాయి. ఈ మట్టి ఫ్రిజ్ లే కాదు మట్టి కూల్ వాటర్ బొట్టెల్లు, క్లే డిన్నర్ సెట్లు, కడాయిలు, కర్రీ కప్స్, పెనం వంటి ఖరీదైన వంటింటి సామగ్రిని మట్టి తో తయారు చేసి పేద వాళ్ళకు ఇవ్వాలనుకున్నాడు గుజరాత్ కు చెందిన మన్ సుచ్ భాయ్. కానీ ప్రస్తుత వాతావరణం లో ఎక్కడ చుసినా సేంద్రియ మంత్రమే ఆరోగ్యకరమైన ఆహారాన్ని పట్టుకు పోయి పోషకాలన్నీ పోయేలా రసాయిన పూరితమైన పాత్రల్లో వండితే లాభమేంటి. ఈ ప్రశ్నలోచ్చాయి కనుకనే మిట్టి కూల్ పాత్రలన్నీ పర్యావరణ ప్రక్రియల్ని ఆకట్టుకుంటున్నాయి. ఒక సారి నెట్ లో చూడండి పాత్రలెంత చెక్కగా వున్నాయో, మనకు తెలుసు పూర్వ కాలం లో మట్టి కుండల్లో పిడకల పొయ్యి పైన పాలు మరిగేలా కాచి తోదేస్తే ఆ పెరుగు కమ్మగా రాయి లాగా తోడుకునేది ఇప్పుడాఅనుభవం కావాలంటే ఓ కర్ట్ పాట్ కొనుకొచ్చి చూడండి. పెరుడు బాగుంటుంది.
Categories
WoW

ఫ్రిజ్ నుంచి వాటర్ బాటిల్ దాకా అన్ని మట్టివే

Leave a comment