నీహారికా, చదువు అయిపోతూనే జాబ్ వెతుక్కోను. ఒక స్టార్టప్ పెడతాను అన్నావు బావుంది వ్యాపార చరిత్రలని తిరగ రాసిన గొప్ప వ్యాపార వేత్తలు స్వయం కృషి తోనే పైకి వచ్చారు. ఓ సారి అలాంటి వాళ్ళ చరిత్రలు తిరగ వేయి చిన్న వయస్సులోనే వ్యాపారం ప్రారంభిస్తే ఎన్నో ఉపయోగాలు చేయాల్సిన పొరపాట్లు ఎన్నో చక్కగా చేయవచ్చు. సవరించుకునేందుకు ఎంతో సమయం వుంటుంది. భరించాల్సిన నష్టాలని భరించవచ్చు. అనుభవం వస్తుంది. నేర్చుకోవసిన పాఠాలు నేర్చుకోవచ్చు. అలా వ్యాపారం చేస్తూ పొతే 40 ఏళ్ళు వచ్చేసరికి రాటు దేరిపోతారు. ఆ వయస్సులోనే ఫెయిల్యూర్స్ కి భయపడని శక్తి వచ్చేస్తుంది. కష్ట వెనక్కి తిరిగి ఆలోచిస్తే చాలు ఎన్నో ఓటమి గాధలు, గాయాలుకనిపిస్తాయి. అంచేట మనల్ని గురించి మనం ఎక్కువగా వ్యారించుకోవడం గానీ తక్కువగా తొలగిపోతాయి. నిజంగా అంట వరకు నిలబడ గలిగితే నిహారికా అప్పటికే గోవు పారిశ్రామిక వేత్త అయిపోయి ఉండవచ్చు. అంచేత ధైర్యంగా స్టార్టప్ మొదలు పెట్టి మంచి కెరీర్ తప్పకుండా వుంటుంది.

Leave a comment