ఫ్యాషన్ డిజైన్స్ దేన్నీ వదలరు. కళ్ళకు ఇంపుగా దొరికే ప్రతీదీ వాళ్ళకి కొత్త ట్రెండే. పూలు పండ్ల గీతాలు ఇవేనా ఫ్యాషన్ ఇప్పుడు ప్రక్రుతి దృశ్యాలనే డిజైన్ లుగా మార్చేస్తున్నారు. ఇమేజస్ చుస్తే తెలిసిపోతుంది. నేచురల్ డిజైన్స్ చూడండి, అస్తమిస్తున్నసూర్యుడి తో మొదలు పెట్టి, మెరిసే తడకలతో ఆకాశం, ఎగిసి పడే అలల తో సముద్రం, రంగుల్లో మెరిసే గడ్డి పూలు, గడ్డి నెలలు, చెట్లు, నీడలు అన్నీ డిజైన్ లుగా మార్చేసారు. ప్రక్రుతి అందాల డిజైనర్ డ్రెస్సుల ని చూడండినిజంగా చక్కగా మంచి పెయింటింగ్ లా బావున్నాయి.

Leave a comment