కొన్నింటిని ఆనందించాలంటే వెతుక్కుంటూ వెళ్ళాలి. పురాతనమైనవి. ఎంతో ప్రత్యేకమైనవి, అరుదైనవి మ్యుజియంలో పెడతారు. ఎప్పటి దాకా, చరిత్ర, జీవన విధానం తెలుసుకోవడానికి ఉపయోగ పడతాయి. ఈ మ్యుజియం ఎంత ఉపయోగ పడతాయి. కెమేరా మ్యుజియం, ఐస్ క్రీం మ్యుజియం, రాళ్ళ మ్యుజియం, ఇప్పుడు ఇంకో ప్రత్యేక మైన ఎంతో సరదా వేసే మ్యుజియం వెంట్ హీవెన్ మ్యుజియం. కెంటకిలో వుందీ మ్యుజియం. ఇది మాట్లాడే బొమ్మల కొలువు. వెంట్రిలాక్విజం తో మాట్లాడే బొమ్మలతో వినోదం పంచె కళ. వెంట్రిలాక్విస్ట్ లు బొమ్మల్ని చేత్తో పట్టుకుని, పేదలు కదలకుండా మాట్లాడుతూ బొమ్మే మాట్లాడినట్లు, నవ్వినట్లు బ్రమ కలిగిస్తారు. విలియం షెక్స్ పియర్ చెర్గర్ అన్న వ్యక్తి 1973 లో వెంట్ హెవెన్ మ్యుజియం ప్రారంభించాడు. 60 ఏళ్ళ పాటు సేకరించిన వేలాది ఫోటోలు, పుస్తకాలు, బొమ్మలు ఇతర వివరాలు ఇక్కడ చూడొచ్చు. రకరకాల వేషధారనలు, అలంకరణలతో ఈ బొమ్మలు ఆకర్షిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా దేశ విదేశాలకు సంబందించిన బొమ్మలివి.
Categories
WoW

కొలువు తీరిన మాట్లాడే బొమ్మలు

Leave a comment