ఈది తప్పనుసరిగా అందరు తెలుసుకోవల్సిన వార్తా. ఒక మంచి రిపోర్ట్ కుడా.రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక విశ్లేషణ చేశారు. మొదటి సంతానం అమ్మయి ఐతే తర్వాత అబ్బాయి కావలనుకుంటారు. కాని అధి కుడా అమ్మాయి ఐతే నిర్ధక్షాణ్యంగా వద్దనుకుంటారు. దినిని ఉపాధి కొణం నుంచి విశ్లేషించారు. వ్యవసాయ రంగంలో పని చెసే మహిళలు ,ఉద్యోగినులు,గృహిణులు ఇలా మూడు కోణాలలో విశ్లేషిస్తే వ్యవసాయ రంగంలో మహిళలకు ఇద్దరు ఆడపిల్లలుంటే ముడో సంతానం అబ్బాయి కావలనుకుంటారు. గృహిణులైతే మొదటి సంతానం అమ్మయి ఐతే రెండవ సంతానం అమ్మాయి వద్దనుకుంటారు.ఉద్యోగినులు మాత్రం ఇద్దరు అమ్మయిలు ఐనా ఎలాంటి భారం లేకుండా కనిపెంచుకుంటున్నారు. చదువు,విషయపరిజ్నానం ఉంటాయి కనుక ఆడపిల్లలైన మగ పిల్లలైన పర్లేదు  అనుకుంటారు. గృహినులు మాత్రం రెండో సంతానం కుడా ఆడపిల్ల ఐతే మాత్రం వద్దనుకుంటారు. ఈ కారణం తోనే ఈ వర్గంలో ఆడపిల్లల కోరత ఏర్పడింది. ఎదో ఒక రంగంలో ఉపాధి లొ ఉన్న మిగిలిన్ వర్గాలలో ఈ పరిస్థితి లేదు.
Categories
Top News

ఆర్ధిక పరిస్థితులే ఈ సమస్యలకు కారణం

ఈది తప్పనుసరిగా అందరు తెలుసుకోవల్సిన వార్తా. ఒక మంచి రిపోర్ట్ కుడా.రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక విశ్లేషణ చేశారు. మొదటి సంతానం అమ్మయి ఐతే తర్వాత అబ్బాయి కావలనుకుంటారు. కాని అధి కుడా అమ్మాయి ఐతే నిర్ధక్షాణ్యంగా వద్దనుకుంటారు. దినిని ఉపాధి కొణం నుంచి విశ్లేషించారు. వ్యవసాయ రంగంలో పని చెసే మహిళలు ,ఉద్యోగినులు,గృహిణులు ఇలా మూడు కోణాలలో విశ్లేషిస్తే వ్యవసాయ రంగంలో మహిళలకు ఇద్దరు ఆడపిల్లలుంటే ముడో సంతానం అబ్బాయి కావలనుకుంటారు. గృహిణులైతే మొదటి సంతానం అమ్మయి ఐతే రెండవ సంతానం అమ్మాయి వద్దనుకుంటారు.ఉద్యోగినులు మాత్రం ఇద్దరు అమ్మయిలు ఐనా ఎలాంటి భారం లేకుండా కనిపెంచుకుంటున్నారు. చదువు,విషయపరిజ్నానం ఉంటాయి కనుక ఆడపిల్లలైన మగ పిల్లలైన పర్లేదు  అనుకుంటారు. గృహినులు మాత్రం రెండో సంతానం కుడా ఆడపిల్ల ఐతే మాత్రం వద్దనుకుంటారు. ఈ కారణం తోనే ఈ వర్గంలో ఆడపిల్లల కోరత ఏర్పడింది.
ఎదో ఒక రంగంలో ఉపాధి లొ ఉన్న మిగిలిన్ వర్గాలలో ఈ పరిస్థితి లేదు.

Leave a comment