తెలిసో తెలియకో చాల అపార్ధాలు చేస్తాం. ముఖ్యంగా స్త్రీల విషయంలో చాలా నిర్లక్ష్యాలు జరుగుతాయి. జాతీయ మానసిక ఆరోగ్య అధ్యాయినం ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేసాయి. మగవారిలో కంటే ఆడవాళ్ళలో కుంగుబాటు లక్షణాలు ఎక్కువని అధ్యాయినం చెపుతుంది. పిల్లలు పుట్టిన వెంటనే తల్లుల్లో ఏర్పడే ప్రసవానంతర కుంగుబాటు, పోస్ట్ పార్టిమ్ డిప్రషెన్ ఎక్కువగా వున్న ఇళ్ళల్లో దాని పై ద్రుష్టి సాదించారంటున్నారు. మాతృత్వం, దైవత్వంతో సమానం అంటారు కానీ బిడ్డ పై చూపించిన శ్రద్ధ తల్లిపై చూపించ మంటున్నారు. తల్లి దనమంటే ఎంతో గొప్పదని ఆడపిల్లలకునూరి పోయడం తో వాళ్ళు కూడా ప్రసవానంతరం వచ్చే ప్రతి ఇబ్బందిని భర్తీ చేస్తారని తమ ఆరోగ్యం పరోపకారంగా క్షీణిస్తోందని గ్రహించరని, చికిత్స గురించి ఆలోచించారు కనుక సమస్య ఎక్కువైపోతోందంటున్నాయి అధ్యాయినాలు. కుటుంబ సభ్యులు, వైద్యులు కూడా ఈ సమస్య పై ద్రుష్టిసారించాలని అద్యాయినాలు హెచ్చరిస్తున్నాయి.
Categories
WhatsApp

తల్లి ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తున్నాం

Leave a comment