నీహారికా, ఇతరులని ఎప్పుడూ ఇంప్రెస్ చేస్తూనే ఉండాలా? మన మనస్సులో ఎలా అనుకుంటున్నామో అలా ఉండకుడదా? అన్నారు. అవసరం లేదనిపిస్తుంది, ప్రతి సారి ఎదుటి వ్యక్తులను ఇంప్రెస్ చేస్తూ పొతే మన వ్యక్తి గత ఆస్థిత్వం మాయం అయిపోతుంది. అనవసరమైన సోషల్ మాస్కులతో వస్తావికతాను పోగొట్టుకోకుదడదు. వున్నది ఉన్నట్లు మాట్లాడాలి. యదార్ధమైన వారైనా సరే,లేదా గొప్పవాడికైనా ఎంతటి వాళ్ళయినా అనవసర హంగామాతో ఇంప్రెస్ చేస్తూ పోవడం సరైన దృక్పదం కానేకాదు. సరైన క్లారిటీతో, చక్కని కంమునికేషన్ తో పరస్పర గౌరవాలతో ఉన్నప్పుడే ఒఅరి పట్ల ఒకరికి మంచి ఇంప్రెషన్ వుంటుంది. ఇలాంటి దృక్పదం వల్లనే మంచి ఫలితాలు ఉంటాయి. ఎదుటి మనిషిని పొగడ్తలతోనే ఆకట్టుకోవాలి, వాళ్ళపట్ల మనకుండే సాఫ్ట్ కార్నర్ ను కేవలం ఇంప్రెస్ చేసే తెలియజేయాలి అనుకోవడం సరైన ఆలోచన కనే కాదు.
Categories
Nemalika

పరస్పర గౌరవంతో ఉంటేనే మంచి అనుభందం

నీహారికా,

ఇతరులని ఎప్పుడూ ఇంప్రెస్ చేస్తూనే ఉండాలా? మన మనస్సులో ఎలా అనుకుంటున్నామో అలా ఉండకుడదా? అన్నారు. అవసరం లేదనిపిస్తుంది, ప్రతి సారి ఎదుటి వ్యక్తులను ఇంప్రెస్ చేస్తూ పొతే మన వ్యక్తి గత ఆస్థిత్వం మాయం అయిపోతుంది. అనవసరమైన సోషల్ మాస్కులతో వస్తావికతాను పోగొట్టుకోకుదడదు. వున్నది ఉన్నట్లు మాట్లాడాలి. యదార్ధమైన వారైనా సరే,లేదా గొప్పవాడికైనా ఎంతటి వాళ్ళయినా అనవసర హంగామాతో ఇంప్రెస్ చేస్తూ పోవడం సరైన దృక్పదం కానేకాదు. సరైన క్లారిటీతో, చక్కని కంమునికేషన్ తో పరస్పర గౌరవాలతో ఉన్నప్పుడే ఒఅరి పట్ల ఒకరికి మంచి ఇంప్రెషన్ వుంటుంది. ఇలాంటి దృక్పదం వల్లనే మంచి ఫలితాలు ఉంటాయి. ఎదుటి మనిషిని పొగడ్తలతోనే ఆకట్టుకోవాలి, వాళ్ళపట్ల మనకుండే సాఫ్ట్ కార్నర్ ను కేవలం ఇంప్రెస్ చేసే తెలియజేయాలి అనుకోవడం సరైన ఆలోచన కనే కాదు.

Leave a comment