Categories
‘ది ఫిజిషియన్’ అన్న ప్రసిద్ద నవల రాసిన రచయిత్రి హాజెల్ లిన్ చైనా లోని బీజింగ్ లో జన్మించారు. ఈమె వృత్తి రిత్యా వైద్యులు. ప్రవ్రుత్తి రిత్యా రచయిత్రి ది ఫిజిషియన్ నవలలో ఒక యువతి వైద్య విద్య చదవాలని నిర్ణయించుకొని తండ్రిని అంగీకరింపజేసే వైద్యురాలిగా ఏ విధంగా విజయం సాధించింది అన్న విషయాన్ని ఎంతో అద్భుతంగా చెప్పింది హజేల్. ది మూన్ వ్యూయి, హౌస్ అఫ్ ఆర్చిడ్స్, రాచర్ వీపింగ్ హర చిల్ద్రెన్, అన్ కాంఫోర్టడ అన్న నవల కూడా రాసారు. ఈ రచయిత్రి, కాన్సర్ తో బాధ పడుతూ చావు బతుకుల మధ్య తన పోతాటం గురించి చాలా వివరంగా వీపింగ్ మే టెర్రి అన్న నవల రాసారు. పుస్తకాలు దొరికితే తప్పకుండా చదవండి. ది ఫిజిషియన్ నవల నెట్ లో దొరుకుతుంది చదవండి.