ఎక్కువకాలం నిల్వ ఉండేందుకు గానూ ప్రిజర్వేటివ్స్ కలుపుతారు రుచి కోసం, తీపి పెంచేవిగా కంటికి ఇంపుగా ఉండేందుకు, రంగులు, సువాసన ఇచ్చే ఇతర పదార్ధాలు చిక్కదనాన్ని ఇచ్చేవి, ఇలా ఎన్నో రకాల పదార్దాలు కలిసి ఒక తినుబండారం వినియోగదారుడిని విశేషంగా ఆకర్షిస్తుంది. ప్రకృతి సిద్ధంగా వుండే ఆహారం కన్నా అదనపు పదార్ధాలు చేర్చడం వల్ల వచ్చే రుచి ఎక్కువగా వుండటం ఆహారం కన్నా అదనపు పదార్దాలు చేర్చడం వల్ల వచ్చే అనారోగ్యాల గురించి పెద్దగా ఆలోచించమని మాట వాస్తవమే. బెంజోయిడ్స్ , సల్ఫయిట్స్ వంటి రసాయినాలు ఏరేటెడ్ డ్రింక్స్ లోనూ, కోలా ద్రవకలలోను, సాస్ ల లోనూ, బత్తాయి కమలా పండు రసాల లోను వుపయోగిస్తారు వీటిని నిరంతరం తీసుకుంటే కాన్సర్ వంటి అనారోగ్యాలు వస్తాయి. రుచి గురించి ఆలోచన మానుకుని, అన్రోగ్యాలు వస్తాయి. రుచి గురించి ఆలోచన మానుకుని, ఆరోగ్యాలు వస్తాయి. రుచి గురించి ఆలోచన మానుకుని అరిగ్యకరమైన ఆహారం తిసుకోమంటున్నారు నిపుణులు.
Categories