Categories
WhatsApp

కొన్ని టెన్షన్స్ స్త్రీలకు మంచివే.

టెన్షన్ పడితే రక్తపోటు గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమాస్యలు వస్తాయని డాక్టర్లు చెప్పుతూ వుంటారు కానీ, స్త్రీల విషయంలో టెన్షన్ మంచిదే అంటున్నాయి అధ్యాయినాలు. సాధారణంగా ఆడవాళ్ళకి తమ ఆరోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ధ చూపించరు. అలంటి సమయంలో వారిలో ఆరోగ్యం గురించి టెన్షన్ మొదలైతే  మంచిదే కదా. 40 ఏళ్ళు దాటాక ఆరోగ్య శ్రద్ధ వస్తే అందుగురించి టెన్షన్ పడితే ఇక వార్ధక్యం మీద పడే దాకా జాగ్రత్తగా ఉంటారంటున్నారు. అలాగే వృత్తి  వ్యాపారాల విషయంలో టెన్షన్ పడితే తమ కర్తవ్య నిర్వహాణ లో శ్రద్దగా ఉంటాయని పరిశోధనల సారాంశం ఇలాంటి టెన్షన్ ల వల్ల స్త్రీల ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు.

Leave a comment