Categories
ఇప్పుడు హెల్త్ సప్లిమెంట్స్ వాడటం అలవాటయి పోతుంది కాణీ కాయకూరలు ఏళ్ళు తృణధాన్యాలు పప్పు ధన్యాలు కలిసిన సమతుల్యాహారం తీసుకుంటే శరీరానికి సరిపడా పోషకాలు అందుతాయి కానీ ఇవన్నీ వద్దని టాబ్లట్లు, సప్లిమెంట్ లో సరిపెట్టుకుంటారు. ఇప్పుడు సాధారణ వ్యాయామం చేసే వాళ్ళు కార్డియో ట్రైనింగ్ చేసే వాళ్ళు ఎదో ఒక సలహా మేరకు ప్రోటీన్ పౌడర్లు వాడేస్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళకే అదనపు ప్రోటీన్లు కావాలి. అంటే కనీ భోజనం బదులుగా టాబ్లెట్స్, ప్రోటీన్ పౌడర్లు హెల్త్ సప్లిమెంట్స్ తీసుకుంటే ముత్ర పిండాల పైన ప్రతికూలమైన ప్రభావం పడుతుంది. నీరసంగా అనిపిస్తే బికాంప్లెక్స్ మోకాళ్ళ నొప్పులోస్తే కాల్షియంటాబ్లెట్లు వదేయవద్దు. వీటి వల్ల మేలు కంటే కీడే ఎక్కువ.